(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 097

॥ శ్రీః ॥
3.97. అధ్యాయః 097
Mahabharata - Vana Parva - Chapter Topics
ఇల్వలేనాగస్త్యాయ మేషీకృతవాతాపిమాంసపరివేషణం ॥ 1 ॥ ఇల్వలేన వాతాపేరాహ్నానేఽగస్త్యేన స్వేన తస్య జీర్ణీకరణోక్తి ॥ 2 ॥ భీతేనేల్వలేనాగస్త్యాయ ధనదానపూర్వకం తజ్జిధాంసయా తదనుగమనం ॥ 3 ॥ అగస్త్యేన హుంకారేణేల్వలస్య భస్మీకరణపూర్వకం లోపాముద్రాయై బహుధనదానేన తస్యాం గుణవదేకాపత్యోత్పాదనం ॥ 4 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-97-0x(2025)(19932)
ఇల్వలస్తాన్విదిత్వా తు మహర్షిసహితాన్నృపాన్।
ఉపస్థితాన్సహామాత్యో విషయాంతే హ్యపూజయత్ ॥ 3-97-1(19933)
తేషాం తతోఽసురశ్రేష్ఠస్త్వాతిథ్యమకరోత్తదా।
సుసంస్కృతేన కౌరవ్య భ్రాత్రా వాతాపినా తదా ॥ 3-97-2(19934)
తతో రాజర్షయః సర్వే విషణ్ణా గతచేతసః।
వాతాపిం సంస్కృతం దృష్ట్వా మేషభూతం మహాసురం ॥ 3-97-3(19935)
అథాబ్రవీదగస్త్యస్తాన్రాజర్షీనృషిసత్తమః।
విషాదో వో న కర్తవ్యో హ్యహం భోక్ష్యే మహాసురం ॥ 3-97-4(19936)
ధుర్యాసనమథాసాద్య నిషసాద మహానృషిః।
తం పర్యవేషద్దైత్యేంద్ర ఇల్వలః ప్రహసన్నివ ॥ 3-97-5(19937)
అగస్త్య ఏవ కృత్స్నం తు వాతాపిం బుభుజే తతః।
`బహ్వన్నాశాపి తే మేఽస్తీత్యవదద్భక్షయన్స్వయం' ॥ 3-97-6(19938)
భుక్తవత్యసురోఽహ్వానమకరోత్తస్య చేల్వలః।
`వాతాపే ప్రతిబుధ్యస్వ దర్శయన్బలతేజసీ।
తపసా దుర్జయో యావదేష త్వాం నాతివర్తతే ॥ 3-97-7(19939)
తతస్తస్యోదరం భేత్తుం వాతాపిర్వేగమాహరత్।
తమబుధ్యత తేజస్వీ కుంభయోనిర్మహాతపాః ॥ 3-97-8(19940)
స వీర్యాత్తపసోగ్రస్తు ననర్ద భగవానృషిః।
ఏష జీర్ణోసి వాతాపే మయా లోకస్య శాంతయే ॥ 3-97-9(19941)
ఇత్యుక్త్వా స్వకరాగ్రేణ ఉదరం సమతాడయత్।
త్రిరేవం ప్రతిసంరబ్ధస్తేజసా ప్రజ్వలన్నివ'॥ 3-97-10(19942)
తతో వాయుః ప్రాదురభూదధస్తస్య మహాత్మనః।
శబ్దేన మహతా తాత గర్జన్నివ యథా ఘనః ॥ 3-97-11(19943)
వాతాపే నిష్క్రమస్వేతి పునః పునరువాచ హ।
తం ప్రహస్యాబ్రవీద్రాజన్నగస్త్యో మునిసత్తమః।
కుతో నిష్క్రమితుం శక్తో మయా జీర్ణస్తు సోసురః ॥ 3-97-12(19944)
ఇల్వలస్తు విషణ్ణోఽభూద్దృష్ట్వా జీర్ణం మహాసురం।
ప్రాంజలిశ్చ సహామాత్యైరిదం వచనమబ్రవీత్।
కిమర్థముపయాతాః స్థ బ్రూత కిం కరవాణి వః ॥ 3-97-13(19945)
ప్రత్యువాచ తతోఽగస్త్యః ప్రహసన్నిల్వలం తదా।
ఈశోస్యసుర విద్మస్త్వాం వయం సర్వే ధనేశ్వరం ॥ 3-97-14(19946)
ఏతే చ నాతిధనినో ధనాశా మహతీ మమ।
యథాశక్త్యవిహింస్యాన్యాన్సంవిభాగం ప్రయచ్ఛ నః ॥ 3-97-15(19947)
తతోఽవమత్య తమృషిమిల్వలో వాక్యమబ్రవీత్।
దిత్సితం యది వేత్సి త్వంతతో దాస్యామి తే వసు ॥ 3-97-16(19948)
అగస్త్య ఉవాచ। 3-97-17x(2026)
గవాం దశసహస్రాణి రాజ్ఞామేకైకశోఽసుర।
తావదేవ సువర్ణస్య దిత్సితం తే మహాసుర ॥ 3-97-17(19949)
మహ్యం తతో వై ద్విగుణం రథశ్చైవ హిరణ్మయః।
మనోజవౌ వాజినౌ చ దిత్సితం తే మహాసుర ॥ 3-97-18(19950)
`లోమశ ఉవాచ। 3-97-19x(2027)
ఉల్వలస్తు మునిం ప్రాహ సర్వమస్తి యథాఽఽత్థ మాం।
సర్వమేతత్ప్రదాస్యామి హిరణ్యం గాశ్చ యద్ధనం।
రథం తు యదవోచో మాం నైతం విద్మ హిరణ్మయం ॥ 3-97-19(19951)
ఆగస్త్య ఉవాచ। 3-97-20x(2028)
న మే వాగనృతా కాచిదుక్తపూర్వా మహాఽసుర।
విజ్ఞాయతాం రథః సాధు వ్యక్తమస్తి హిరణ్మయః ॥ 3-97-20(19952)
లోమశ ఉవాచ। 3-97-21x(2029)
విజ్ఞాయమానః స రథః కౌంతేయాసీద్ధిరణ్మయః'।
తతః ప్రవ్యథితో దైత్యో దదావభ్యధికం వసు ॥ 3-97-21(19953)
వివాజీ చ సువాజీ చ తస్మిన్యుక్తౌ రథే హయౌ।
ఊహతుః స వసూనాశు తావగస్త్యాశ్రమం ప్రతి।
సర్వాన్రాజ్ఞః సహాగస్త్యాన్నిమేషాదివ భారత ॥ 3-97-22(19954)
`ఇల్వలస్త్వనుగంయైనమగస్త్యం హంతుమైచ్ఛత।
భస్మ చక్రే మహాతేజా హుంకారేణ మహాఽసురం' ॥ 3-97-23(19955)
అగస్త్యేనాభ్యనుజ్ఞాతా జగ్మూ రాజర్షయస్తదా।
కృతవాంశ్ మునిః సర్వం లోపాముద్రాచికీర్షితం ॥ 3-97-24(19956)
లోపాముద్రోవాచ। 3-97-25x(2030)
కృతవానసి తత్సర్వం భగవన్మమ కాంక్షితం।
ఉత్పాదయ సకృన్మహ్యమపత్యం వీర్యవత్తరం ॥ 3-97-25(19957)
అగస్త్య ఉవాచ। 3-97-26x(2031)
తుష్టోఽహమస్మి కల్యాణి తవ వృత్తేన శోభనే।
విచారణామపత్యే తు తవ వక్ష్యామి తాం శృణు ॥ 3-97-26(19958)
సహస్రం తేఽస్తు పుత్రాణఆం శతం వా తత్సమం తవ।
దశ వా శతతుల్యాః స్యురేకో వాఽపి సహస్రజిత్ ॥ 3-97-27(19959)
లోపాముద్రోవాచ। 3-97-28x(2032)
సహస్రసంమితః పుత్ర ఏకోప్యస్తు తపోధన।
ఏకో హి బహుభిః శ్రేయాన్విద్వాన్సాధురసాధుభిః ॥ 3-97-28(19960)
స తథేతి ప్రతిజ్ఞాయ తయా సమగమన్మునిః।
సమయే సమశీలిన్యా శ్రద్ధావాన్శ్రద్దధానయా ॥ 3-97-29(19961)
తత ఆధాయ గర్భం తమగమద్వనమేవ సః।
తస్మిన్వనగతే గర్భో వవృధే సప్త శారదాన్ ॥ 3-97-30(19962)
సప్తమేఽబ్దే గతే చాపి ప్రాచ్యవత్స మహాకవిః।
జ్వలన్నివ ప్రభావేన దృఢస్యుర్నామ భారత ॥ 3-97-31(19963)
సాంగోపనిషదాన్వేదాంజపన్నేవ మహాతపాః।
తస్య పుత్రోఽభవదృషేః స తేజస్వీ మహానృషిః ॥ 3-97-32(19964)
స బాల ఏవతేజస్వీ పితుస్తస్య నివేశనే।
ఇధ్మానాం భారమాజహ్రే ఇధ్మవాహస్తతోఽభవత్ ॥ 3-97-33(19965)
తథాయుక్తం తు తం దృష్ట్వా ముముదే స మునిస్తదా।
ఏవం స జనయామాస భారతాపత్యముత్తమం।
లేభిరే పితరశ్చాస్య లోకాన్రాజన్యథేప్సితాన్ ॥ 3-97-34(19966)
అగస్త్యస్యాశ్రమశ్చాయమత ఊర్ధ్వం విశాంపతే।
ఖ్యాతో భువి మహారాజ తేజసా తస్య ధీమతః ॥ 3-97-35(19967)
ప్రాహ్లాదిరేవం వాతాపిర్బ్రహ్మఘ్నో దుష్టచేతనః।
ఏవం వినాశితో రాజన్నగస్త్యేన మహాత్మనా।
తస్యాయమాశ్రమో రాజన్రమణీయైర్గుణైర్యుతః ॥ 3-97-36(19968)
ఏషా భాగీరథీ పుణ్యా దేవగంధర్వసేవితా।
వాతేరితా పతాకేవ విరాజతి నభస్తలే ॥ 3-97-37(19969)
ప్రతార్యమాణా కూటేషు యథా నింనేషు నిత్యశః।
శిలాతలేషు సంత్రస్తా పన్నగేంద్రవధూరివ ॥ 3-97-38(19970)
3-97-39(19971)
దక్షిణాం వై దిశం సర్వాం ప్లావయంతీ చ మాతృవత్।
పూర్వం శంభోర్జటాభ్రష్టా సముద్రమహిషీ ప్రియా।
అస్యాం నద్యాం ముపుణ్యాయాం యథేష్టమవగాహ్యతాం ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-97-16 ఈప్సితం యదిహ బ్రూహి తద్ధి దాస్యామి తే వసు ఇతి క. పాఠః దిత్సితం మయా యుష్మభ్యం దాతుమిష్టం ॥
3-97-31 ప్రచ్యవదుదరాన్నిర్గతోఽభవదిత్యర్థః ॥
3-97-34 యుక్తమధ్యయనేధ్యవాహనాదౌ ॥
3-97-36 ప్రాహ్లాదిః ప్రహ్నాదగోత్రోద్భవః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.